పార్క్ చేసి ఉన్న బైక్సే టార్గెట్
Published Sat, Oct 8 2016 3:57 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
-16 ద్విచక్రవాహనాలు స్వాధీనం
వరంగల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి చెందిన విజయ్ చదువు మానేసి చోరీల బాట పట్టాడు. పార్క్ చేసి ఉన్న బైక్‌లను టార్గేట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు విజయ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement