ఖమ్మం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. | clashes between two groups in khammam few injured | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ..

Published Sun, Nov 27 2016 4:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

clashes between two groups in khammam few injured

చించుపల్లి : ఖమ్మం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చించుపల్లి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరంలో  ఆదివారం ఉదయం ఒక వర్గం వారు ఇనుపరాడ్లతో మరో వర్గంపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కిరణ్ పాసీ అనే వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement