కలెక్టర్ల సదస్సు రెండో రోజు | Collectors Convention Day2 | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల సదస్సు రెండో రోజు

Published Sat, Sep 19 2015 10:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

Collectors Convention Day2



విజయవాడలోని గేట్ వే హోటల్ లో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. జిల్లాల వారీగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్దిపై కలెక్టర్లు, ఇన్ ఛార్జి మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  అనంతరం జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు, అనుకూలతలు అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement