నటుడు వివేక్‌కు పుత్రశోకం | Comedian Vivek's Son Prasanna Passed Away | Sakshi
Sakshi News home page

నటుడు వివేక్‌కు పుత్రశోకం

Published Fri, Oct 30 2015 8:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

నటుడు వివేక్‌కు పుత్రశోకం

నటుడు వివేక్‌కు పుత్రశోకం

చెన్నై :  హాస్య నటనతో అశేష సినీ అభిమానుల్ని సంతోషపరచిన వివేక్ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. ఆయన కొడుకు ప్రసన్నకుమార్(13) అనారోగ్యం కారణంగా గురువారం చెన్నైలో మృతి చెందారు. విషజ్వరంతో బాధపడుతూ 40 రోజులుగా నగరంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో అత్యవసరం వైద్య చికిత్స పొందుతు వచ్చాడు. కోలుకోలేక గురువారం కన్ను మూశారు. వివేక్ కొడుకు మరణ వార్తతో తమిళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement