రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి | constable died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Published Sat, Mar 4 2017 11:49 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable died in road accident

జైనథ్‌: రోడ్డు ప్రమాదంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ​మృతి చెందిన సంఘటన అదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం లక్ష్మీపూర్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున​ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ లక్ష్మీపూర్‌ మూలమలుపు వద్ద బైక్‌ బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్‌ మృతికి రోడ్డుపై ఉన్న మలుపులే కారణమంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement