హత్య కేసులో ఇద్దరికి బెయిల్ నిరాకరణ | Delhi High Court refuses bail to two for killing merchant navy captain | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఇద్దరికి బెయిల్ నిరాకరణ

Published Sat, Dec 21 2013 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

Delhi High Court refuses bail to two for killing merchant navy captain

న్యూఢిల్లీ: అట్లాంటిక్ సముద్రంలో ఓ పడవలో  నేవీ కెప్టెన్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది తీవ్రమైన నేరమన్న జస్టిస్ కైలాశ్ గంబీట్, జస్టిస్ ఇందర్‌మీట్ కౌర్ నేతృత్వంలోని ధర్మాసనం వివేక్ మందోక్, శంకర్ భాటియాలకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. 2004, ఏప్రిల్ నాలుగున ఓ పడవలోని తన కేబీన్‌లో ఉన్న కెప్టెన్ రాజన్ అగర్వాల్‌ను హత్య చేసిన వివేక్, శంకర్‌లు మృతదేహాన్ని సముద్రంలోకి విసిరేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement