తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | devotees rush continues at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Tue, Dec 27 2016 8:18 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 8గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 6 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. కాగా, స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేవలం మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement