పరారైన ఖైదీ పట్టివేత | Escaped Prisoner arrested in vikarabad district | Sakshi
Sakshi News home page

పరారైన ఖైదీ పట్టివేత

Published Tue, Dec 6 2016 8:40 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

చర్లపల్లి జైలు నుంచి తప్పించుకు పారిపోయిన ఖైదీని పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్ : చర్లపల్లి జైలు నుంచి తప్పించుకు పారిపోయిన ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. నిరంజన్ అనే జీవిత ఖైదీ 2014లో చర్లపల్లి జైలు ఖైదీల వ్యవసాయ క్షేత్రం నుంచి కాపలా సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. అప్పటి నుంచి వెతుకుతున్న పోలీసులు పరిగిలో సోమవారం రాత్రి పట్టుకున్నారు. అతడిని తిరిగి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement