అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం | forest department employee suicide attempt in prakasam district | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Published Mon, Nov 21 2016 3:57 PM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

forest department employee suicide attempt in prakasam district

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ అటవీశాఖ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు ప్రమోషన్ రాకుండా ఉన్నత అధికారులు అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన నరేంద్ర ఈ రోజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.  నరేంద్రను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement