ప్రేమ పేరుతో వేధింపులు : యువతి దాడి | girl attacked with Hammer in markapur due to love harassment | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వేధింపులు : యువతి దాడి

Published Thu, Aug 25 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

girl attacked with Hammer in markapur due to love harassment

ప్రకాశం: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న యువకుడికి ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. అతనిపై యువతి సుత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం చోటుచేసుకుంది. 
 
స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో మద్దిలేటి అనే వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి అతడిపై గురువారం మధ్యాహ్నం సుత్తితో దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement