విజయదశమి సందర్భంగా శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. ప్రస్తుతం అమ్మవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడుతోంది.
మల్లన్న దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు
Published Sun, Oct 9 2016 11:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement