ఘనంగా శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవం | glorious srisailam mallanna kalyanam | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవం

Published Sun, Mar 19 2017 9:13 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ఘనంగా శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవం - Sakshi

ఘనంగా శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవం

శ్రీశైలం ప్రాజెక్టు  : శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ పరిధిలోని లింగాలగట్టులో ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  ఇందులో భాగంగా  లింగాలగట్టులోస్వామి అమ్మవార్ల ప్రచారరథంతో «శోభయాత్రను నిర్వహించారు.  ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని చేపట్టారు.  లింగాలగట్టు, సున్నిపెంట, బ్రహ్మగిరి ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement