రంగారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన | Lawyers Protest Outside Rangareddy District Court | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన

Published Fri, Apr 21 2017 11:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Lawyers Protest Outside Rangareddy District Court

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం న్యాయవాదులు ఆందోళనకు దిగారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేస్తున్న అడ్వకేట్ అమెన్మెంట్ యాక్ట్ 2017 ను పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా చూడలని డిమాండ్‌ చేస్తూ విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement