ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని లారీ దగ్ధం | Lorry hits tranformers, lorry burned by catches fire | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని లారీ దగ్ధం

Published Sun, Aug 28 2016 8:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని లారీ దగ్ధం

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని లారీ దగ్ధం

దమ్మపేట(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో వేగంగా వెళుతున్న బొగ్గు లోడుతో ఉన్నలారీ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ట్రాలీ లారీని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో బొగ్గులారీ లోడుతో ఉన్న లారీ దగ్ధమైంది. లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బొగ్గు లారీ పూర్తిగా దగ్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement