రవాణా మంత్రితో లారీ యాజమాన్యాల భేటీ
Published Thu, Apr 6 2017 3:23 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
అమరావతి: సచివాలయంలో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో లారీ యజమానుల సంఘం నేతలు భేటీ అయ్యారు. డీజిల్ పై వ్యాట్ తగ్గింపు, రవాణా శాఖలో అధిక మొత్తంలో ఉన్న చలాన్‌ల తగ్గింపు, తెలంగాణతో సింగల్ పర్మిట్ అంశం, తదితర అంశాలపై చర్చించారు. 8 రోజులుగా లారీ యాజమాన్య సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే.
Advertisement
Advertisement