బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం | mp rayapati followers hulchul in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం

Published Tue, Feb 21 2017 12:40 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం

బెజవాడలో రాయపాటి అనుచరుల వీరంగం

విజయవాడ: విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్‌లో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరులు వీరంగం సృష్టించారు. మంగళవారం ఉదయం రాయపాటి అనుచరులు ప్రయాణిస్తున్న కారు, ఓ బైక్‌ ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న నాగభూషణం అనే వ్యక్తిపై వారు దాడికి చేశారు.  పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement