టీడీపీ నేత కోనేరు దీక్ష భగ్నం | Police Breaks TDP Leader koneru Satyanarayana Deeksha in Kothagudem | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కోనేరు దీక్ష భగ్నం

Published Mon, Jan 23 2017 11:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

Police Breaks TDP Leader koneru Satyanarayana Deeksha in Kothagudem

కొత్తగూడెం:  పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా కొత్తగూడెం బస్టాండు సెంటర్‌లో టీడీపీ నేత కోనేరు సత్యనారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దీక్షా స్థలిని ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement