
చందనశెట్టి
యశవంతపుర : మత్తు పదార్థాలు తీసుకోవడానికి రెచ్చగొట్టేలా పాట పడిన బిగ్‌బాస్ చందనశెట్టికి బెంగళూరు పోలీసులు నోటీసు జారీ చేశారు. అంత్య కార్యక్రమంలో 2015 జులై 18న విడుదలైన రఫ్ సాంగ్‌లో మత్తు పదార్థాలను సేవించేలా పాట పడిన చందన్‌పై ఆరోపణలు ఉన్నాయి. పాటలో బాటిల్‌ను పగలుగొట్టి నవ్వుతున్నట్లు ఉన్న వీడియోపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణకు హాజరు కావాలని చందన్ శెట్టికి నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ నోటీసు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment