రామడుగులో సైకో హల్‌చల్ | psycho hulchul in karimnagar district | Sakshi
Sakshi News home page

రామడుగులో సైకో హల్‌చల్

Published Mon, Oct 24 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

psycho hulchul in karimnagar district

రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్‌పల్లిలో ఓ వ్యక్తి స్థానికులకు హడలు పుట్టించాడు. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ దుండగుడు కత్తి చేతబట్టుకుని అటుగా వెళ్తే వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. రెండు బస్సులను, మూడు కార్లను అడ్డుకుని అద్దాలు పగులగొట్టాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఉన్మాదంతోనే ఈ చర్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. అతని గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement