Karimnagar Snake News Today: Strange Noises Of Snake In Ramadugu Karimnagar - Sakshi
Sakshi News home page

Karimnagar: తల పైకెత్తి అరుస్తున్న పాము?!

Published Mon, Jun 7 2021 9:12 AM | Last Updated on Mon, Jun 7 2021 2:02 PM

Fact Check: Strange Noises Of Snake In Ramadugu Karimnagar Found Fake - Sakshi

రామడుగు: కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఓ పాము అరుస్తోందంటూ వదంతులు వ్యా పించాయి. వింతగా కనిపించిన ఆ పాము అరుస్తోందని, దానిని తాను వీడియో తీశానంటూ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశాడు. అది వైరల్‌గా మారింది. అయితే, ‘ఈస్టర్న్‌ హాగ్‌నోస్‌ స్నేక్‌’గా పిలిచే ఈ పాము నార్త్‌ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని, భారత్‌లో కనిపించదని కొందరు నెటిజన్స్‌ అంటున్నారు. కాగా, ఇది నెల క్రితం యూ ట్యూబ్‌లో ఓ విదేశీయుడు పోస్ట్‌ చేసిన వీడియో అని తేలింది.

చదవండి: సిరిసిల్ల: బలవంతంగా కోడలిని కౌగిలించుకున్న కోవిడ్ పాజిటివ్‌ అత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement