'రైల్వే జోన్‌ విశాఖ కేంద్రంగానే వస్తుంది' | Railway zone to be come as Vizag center, says Suresh reddy | Sakshi
Sakshi News home page

'రైల్వే జోన్‌ విశాఖ కేంద్రంగానే వస్తుంది'

Published Sat, Oct 15 2016 6:05 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Railway zone to be come as Vizag center, says Suresh reddy

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే బాగుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విశాఖలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేశ్‌ రెడ్డి మాట్లాడుతూ రైల్వే జోన్‌ విశాఖపట్నం కేంద్రంగానే వస్తుందని అన్నారు. దీనిపై తాము ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని సురేశ్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement