నెల్లూరు: బారా షహీద్ దర్గాలో గురువారం రొట్టెల పండగ రెండో రోజుకు చేరుకుంది. ఈ పండగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రొట్టెల పండగలో రాత్రికి గంధమహోత్సవం జరగనుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం బారా షహిద్ దర్గాలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రార్థనలు చేయనున్నారు. దీంతో దర్గా వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు ఈ రొట్టెల పండగ కొనసాగనుంది.
ఘనంగా రెండో రోజు రొట్టెల పండగ
Published Thu, Oct 13 2016 10:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement