కనిగిరిలో ఆర్టీసీ బస్సు బీభత్సం | rtc bus hulchul in prakasam district | Sakshi
Sakshi News home page

కనిగిరిలో ఆర్టీసీ బస్సు బీభత్సం

Published Tue, Mar 21 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

rtc bus hulchul in prakasam district

కనిగిరి: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని కనిగిరి బస్టాండ్‌ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మ​తుడు ప్రసాద్‌(45)గా గుర్తించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement