టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం | Sri Vaidyanathan Krishnamoorthy took oath as board member of TTD | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం

Published Mon, May 4 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం

టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం

 సాక్షి, తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా వైద్యనాథన్ కృష్ణమూర్తి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.  కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద 7.10 గంటలకు ఆయన చేత ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో కృష్ణమూర్తికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆయనకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement