నిలిచిన తిరుపతి-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ | technical problem in tirupathi hubli express | Sakshi

నిలిచిన తిరుపతి-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌

Published Fri, Feb 3 2017 10:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

తిరుపతి నుంచి హుబ్లీ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది.

కడప: తిరుపతి నుంచి హుబ్లీ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అత్యవసరంగా రైలును నిలిపివేశారు. వైఎస్సార్‌ జిల్లా నంవలూరు సమీపంలోకి రాగానే రైళ్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గుర్తించిన డ్రైవర్‌ నంవలూరు సమీపంలో రైలును నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement