అదుపుతప్పి ప్రమాదానికి గురైన బస్సు | the bus accident with Lost control | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి ప్రమాదానికి గురైన బస్సు

Published Tue, Sep 27 2016 2:18 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

the bus accident with Lost control

నిజామాబాద్ జిల్లా బిక్నూరు సమీపంలో మంగళవారం ఉదయం టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కకు వెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement