ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు పోలీసులు మృతి | three police officials killed in road accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు పోలీసులు మృతి

Published Mon, Jan 2 2017 9:35 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

three police officials killed in road accident

నల్లగొండ: నాగార్జున సాగర్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు పాటు ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. సమ్మక్క-సారలమ్మ మలుపు వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు, ట్రాక్టర్ డ్రైవర్ ల మీదకు దూసుకుపోయింది. స్ధానికుల సమాచారంతో సంఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement