నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి. | to announce uyyalawada narasimha reddy as national warrior | Sakshi
Sakshi News home page

నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి.

Published Mon, May 29 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి.

నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రెసిడెంట్‌ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రాన్నిపంపారు. దీనికి ప్రధాని వెంటనే స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కార్యలయం సంబధిత శాఖను కోరడం చాలా సంతోషంగా ఉందని కేతిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

వినతి పత్రంలో పేర్కొన్న అంశాలు:
► ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి.
► అన్ని బాషలలోపాఠ్య పుస్తకాలలో  ఉయ్యాలవాడ జీవిత చరిత్రను పెట్టాలని కోరారు.
► ఆయన విగ్రహాన్ని పార్టమెంట్‌తో సహా అన్ని రాష్ట్రాలలోని రాజధానుల్లో, తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన పట్టణాలలో ఏర్పాటు చేయాలి.
► నరసింహా రెడ్డి పుట్టిన, వర్ధంతి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి.
► ఉయ్యాలవాడలో ఆయన చనిపోయిన ప్రదేశంలో మెమోరియల్ హాల్‌ను ఏర్పాటు చేయాలి.
► ఆయనకు గుర్తుగా పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయాలని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement