స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు | two workers injured in visakha steel plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

Published Wed, Oct 12 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

two workers injured in visakha steel plant

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. మరుగుతున్న ఉక్కుద్రవం పడి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement