మయన్మార్ యువతి.. వేములవాడ యువకుడు | vemulawada man marriage Myanmar woman | Sakshi
Sakshi News home page

మయన్మార్ యువతి.. వేములవాడ యువకుడు

Nov 12 2016 7:14 PM | Updated on Sep 4 2017 7:55 PM

మయన్మార్ యువతి.. వేములవాడ యువకుడు

మయన్మార్ యువతి.. వేములవాడ యువకుడు

సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు మయన్మార్ దేశానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు.

వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు మయన్మార్ దేశానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు.

వేములవాడకు చెందిన శశిధర్‌రెడ్డి దుబాయిలో ఓ ప్రైవేట్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో మయన్మార్‌కు చెందిన కస్తూరి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. రెండు కుటుంబాల ఆమోదంతో శనివారం వేములవాడలోని శశిధర్‌రెడ్డి నివాసంలో జరిగిన వివాహ వేడుకలో వారిద్దరూ ఒక్కటయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement