సీఎం పళనిస్వామిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ తమను ఆయన కలవడం లేదని స్టాలిన్ ఆరోపించారు.
రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని కూడా కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ తమను ఆయన కలవడం లేదని స్టాలిన్ ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఈ నెల 25 రాష్ట్ర బంద్ కు అంతకుముందు ఆయన పిలుపునిచ్చారు.