ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల | water released from sriram sagar project | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

Published Thu, Dec 15 2016 10:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

water released from sriram sagar project

నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గురువారం ఉదయం నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు నారుమడులు పోసేందుకు సిద్ధమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement