అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
Published Mon, Aug 29 2016 12:44 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక ఓ నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement