ఆర్థిక ఇబ్బందులు: చేనేత కార్మికుడి ఆత్మహత్య
Published Thu, Nov 17 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జేపీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మిట్టపల్లి ప్రసాద్(35) అనే చేనేత కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement