weaver suicide
-
చేనేత కార్మికుడి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బూర రాజేషం(60) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
ఆర్థిక ఇబ్బందులు: చేనేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జేపీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మిట్టపల్లి ప్రసాద్(35) అనే చేనేత కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల: అప్పుల పాలైన ఓ నేత కార్మికుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లడంతో సత్యనారాయణ (40) అనే నేత కార్మికుడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సరైన పనుల్లేక పోవడంతో చేసిన రూ.2 లక్షల అప్పులు తీర్చే విషయమై మనస్తాపం చెందిన అతడు ఇంట్లోనే ఉరే