సిరిసిల్ల: అప్పుల పాలైన ఓ నేత కార్మికుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లడంతో సత్యనారాయణ (40) అనే నేత కార్మికుడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సరైన పనుల్లేక పోవడంతో చేసిన రూ.2 లక్షల అప్పులు తీర్చే విషయమై మనస్తాపం చెందిన అతడు ఇంట్లోనే ఉరే