భర్తపై హత్యాయత్నం.. భార్య, ప్రియుడు అరెస్ట్‌ | wife arrested over murder attempt on husband | Sakshi
Sakshi News home page

భర్తపై హత్యాయత్నం.. భార్య, ప్రియుడు అరెస్ట్‌

Published Thu, Jan 5 2017 1:00 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

wife arrested over  murder attempt on husband

దుర్గి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు యత్నించిన భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెతో పాటు సహకారం అందించిన ప్రియుడిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం నడిగొప్పులకు చెందిన ఓ వ్యక్తిపై అతని భార్య హత్యాప్రయత్నం చేసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని కడతేర్చడానికి యత్నించింది. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులిద్దరిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement