ఐఫోన్ 7పై డిస్కౌంట్‌ ఎంతో తెలుసా? | Apple iPhone 7 available online at a discount of Rs 17,000 | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 7పై డిస్కౌంట్‌ ఎంతో తెలుసా?

Published Fri, Jun 9 2017 7:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

ఐఫోన్ 7పై  డిస్కౌంట్‌ ఎంతో తెలుసా?

ఐఫోన్ 7పై డిస్కౌంట్‌ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: ఇ-కామర్స్   సంస్థలు  కస్టమర్లను ఆకర్షించే  క్రమంలో భారీ ఆఫర్లను   ప్రకటిస్తున్నాయి.  ముఖంగా ఆపిల్‌ ఐ ఫోన్లపై  ఆన్‌లైన్‌ రీటైలర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియా మధ్య  ఆఫర్ల యుద్ధ నడుస్తోంది. తాజాగా  ఐఫోన్‌ 7పై అమెజాన్ ఇండియా రూ. 17 వేలదాకా  భారీ డిస్కౌంట్‌ ను ప్రకటించింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌  ఐఫోన్‌ 6 పై రూ.14వల డిస్కౌంట్‌ ప్రకటించగా ఇదే బాటలో అమెజాన్‌ నడుస్తోంది.

అమెజాన్ ఇండియా ఇప్పటికే  ఐప్యాడ్ ధర రూ. 14వేల డిస్కౌంట్   అందిస్తోంది. దీనికి తోడు  తాజాగా ఆపిల్ ఐఫోన్ 7పై ఈ భారీ తగ్గింపును  ఆఫర్‌ చేస్తోంది.  అన్ని స్టోరేజ్  వేరియంట్లు  డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

ఐ ఫోన్‌ 7 32 జీబీ వేరియంట్‌ రూ.14 వేల డి స్కౌంట్‌  తరువాత ప్రస్తుతం రూ. 45,999కే  లభించనుంది.
ఐ ఫోన్ ‌7 256 జీబీ వేరియంట్‌ రూ.16 వేల డిస్కౌంట్‌. ప్రస్తుతం రూ. 65,999లు.  
ఐ ఫోన్‌7 128 జీబీ వేరియంట్‌ రూ.17 వేల డిస్కౌంట్‌  అందిస్తోంది. దీంతో  ప్రస్తుతం ఈ డివైస్‌ రూ.52,972 కే  లభించనుంది.  
అంతేకాదు  కలర్‌ ఆధారంగా  ఈ తగ్గింపు వర్తించనుంది.  మరిన్ని వివరాలకు అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను గమనించగలరు. 

ఐఫోన్ 7  ఫీచర్ల విషయానికి వస్తే 4.7 అంగుళాల  డిస్‌ ప్, లే న్యూ క్వాడ్-కోర్ ఆపిల్ ఎ 10 ఫ్యూజన్ ప్రాసెసర్  f / 1.8 ఎపర్చరు, 6 ఎలిమెంట్ లెన్స్, 4 ఎల్‌ఈడీ ఫ్లాష్,  ఫ్లికర్ సెన్సర్, 12ఎంపీ వెనుక కెమెరా తదితరాలు ఉన్నాయి.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement