ఓ వేదికపై 102 జంటలు ఒక్కటవుతున్న వేళ | 102 marriages held at nagar kurnool town | Sakshi
Sakshi News home page

ఓ వేదికపై 102 జంటలు ఒక్కటవుతున్న వేళ

Published Fri, May 22 2015 10:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

ఓ వేదికపై 102 జంటలు ఒక్కటవుతున్న వేళ

ఓ వేదికపై 102 జంటలు ఒక్కటవుతున్న వేళ

మహబూబ్నగర్ : ఒకే ముహూర్తంలో (శుక్రవారం ఉదయం 11.05 గంటలకు) 102 జంటలు ఒక్కటవబోతున్నాయి. అదీ ఒకే వేదికపై. ఈ అపూర్వ వేడుకకు మహబూబ్‌నగర్ జిల్లా నాగర్కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం వేదిక అయింది.  ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఈ సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు.

అందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement