నీటిపారుదల శాఖలో 14 మంది సస్పెన్షన్ | 14 employees suspended from irrigation department | Sakshi
Sakshi News home page

నీటిపారుదల శాఖలో 14 మంది సస్పెన్షన్

Published Sun, Aug 31 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

14 employees suspended from irrigation department

కరీంనగర్: బోగస్ మెడికల్ బిల్లుల క్లెయిమ్ వ్యవహారంలో నీటిపారుదలశాఖలోని 14 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బోగస్ మెడికల్ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారంటూ ఓ వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement