17 కేజీల గంజాయి స్వాధీనం
Published Wed, Jul 26 2017 1:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
- ముగ్గురు అరెస్ట్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒక మహిళ కూడా పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందని, ఒడిశా నుంచి నిజామాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు ఆయన వివరించారు
Advertisement
Advertisement