ఆటోను ఢీకొట్టిన కారు | 4 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన కారు

Published Fri, Dec 11 2015 9:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

4 injured in road accident

దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా లోని దేవరకద్ర మండలంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. శబరిమల వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement