ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ | 5 members arrested for playing cards | Sakshi
Sakshi News home page

ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

Published Mon, Jan 11 2016 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

5 members arrested for playing cards

హైదరాబాద్ : పేకాట స్ధావరంపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ. 11వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలోని ఓ ఇంట్లో సోమవారం సాయంత్ర చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement