గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.
గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారి రాధా మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.