అశ్వారావు పేటలో కార్డన్‌సెర్చ్‌ | 8 arrested in aswarao pet carden search | Sakshi
Sakshi News home page

అశ్వారావు పేటలో కార్డన్‌సెర్చ్‌

Published Mon, Dec 7 2015 9:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

8 arrested in aswarao pet carden search

అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సత్తుపల్లి డీఎస్పీ కవిత ఆధ్వర్యంలో సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇంటింటిని సోదా చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానికలు , అద్దెకుంటున్న వారి గుర్తింపును తనిఖీ చేశారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement