సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించారు. కాగా వారం రోజుల క్రితం ప్రతాప్ సస్పెన్షన్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Mon, Jun 15 2020 10:28 AM | Last Updated on Mon, Jun 15 2020 10:42 AM