ఏసీబీ వలలో వీఆర్‌ఓ | acb red handedly Caught vro after Taking Bribe in karimnagar district | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్‌ఓ

Published Thu, Oct 15 2015 9:42 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb red handedly Caught vro after Taking Bribe in karimnagar district

వెలగట్టూరు(కరీంనగర్): పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయడానికి రైతు నుంచి లంచం తీసుకుంటూ గురువారం రాత్రి ఓ వీఆర్‌ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెలగట్టూరు మండలం పైడిపల్లి-ఎందపల్లి గ్రామాల వీఆర్‌ఓ ఆసాద్రి దామోదర్ రూ.3 వేల తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

కాగా కొన్ని రోజుల క్రితమే దామోదర్ ఎందపల్లి నుంచి చందూరుకు బదిలీ అయ్యాడు. కానీ రికార్డులు మాత్రం పై అధికారులకు అప్పగించలేదు. ఆ రికార్డులు తనదగ్గరే ఉంచుకుని రైతుల నుంచి అక్రమ మార్గాల ద్వారా డబ్బులు గుంజుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement