తెలంగాణ బడ్జెట్ను స్వాగతించిన ఎంఐఎం | akbaruddin owaisi speek in telangana budget | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్ను స్వాగతించిన ఎంఐఎం

Published Wed, Nov 5 2014 11:15 PM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

akbaruddin owaisi speek in telangana budget

హైదరాబాద్ : ఈ రోజు అసెంబ్లీలో మంత్రి ఈటెల తొలిసారి ప్రవేశ పెట్టిన తెలంగాణ బడ్డెట్‌ను ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. బడ్డెట్ ప్రవేశపెట్టిన తీరు టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను అమలుచేసే విధంగానే ఉందని  ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.

మైనార్టీలు,  బీసి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్టపీట వేశారన్నారు.  ఈ బడ్జెట్  తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement