వికసించిన ఏప్రిల్‌ పుష్పం | April flower Bloomed | Sakshi
Sakshi News home page

వికసించిన ఏప్రిల్‌ పుష్పం

Published Thu, Apr 26 2018 8:51 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

April flower Bloomed - Sakshi

పెద్దవూర (నాగార్జునసాగర్‌) : మండలంలోని ముసలమ్మచెట్టు స్టేజీ గ్రామంలోని కత్తి ఎల్లారెడ్డికి చెందిన బాబాయ్‌ హోటల్‌ ఎదుట ఏప్రిల్‌ పుష్పం వికసించింది. ఈ పుష్పం ఏడాదిలో ఏప్రిల్‌ నెలలో ఒకసారి మాత్రమే పూస్తుంది. హోటల్‌కు వచ్చే వారితో పాటు దేవరకొండ–మిర్యాలగూడెం ప్రధాన రహదారిపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఈ పూలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement