ఆయుధాగారాన్ని ప్రారంభించిన ఇన్‌చార్జి డీఐజీ | armary inaguarated by incharge DGP mallareddy | Sakshi
Sakshi News home page

ఆయుధాగారాన్ని ప్రారంభించిన ఇన్‌చార్జి డీఐజీ

Published Wed, Feb 25 2015 6:35 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

armary inaguarated by incharge DGP mallareddy

ఆదిలాబాద్ (బెల్లంపల్లి): ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుధాగారాన్ని కరీంనగర్ ఇన్‌చార్జి డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. దీంతో పాటు ఏఆర్ డీఎస్‌పీ, సీఐ కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement